Evaru Meelo Koteeswarulu alias Meelo Evaru Koteeswarudu

Participation Questions

/14
195 votes, 3.6 avg
3668
Created on

Evaru Meelo Koteeswarulu Questions

1 / 14

1. 1977 లో విడుద‌ల అయిన దాన వీర శూర క‌ర్ణ చిత్రంలో ఎన్ టి ఆర్ గారు పోషించ‌ని పాత్ర ఏది?

2 / 14

2. తెలంగాణలోని ఒక జిల్లాకు వీరిలో పెట్టబడిన పేరు ఎవరిది ?

3 / 14

3. హైద‌రాబాద్ సికింద్రాబాద్ జంట‌న‌గ‌రాలని క‌లిపే స‌ర‌స్సు ఏది ?

4 / 14

4. ప్రపంచం లోనే అతిపెద్ద క్రికెట్ మైదానం కి పెట్టబడిన పేరు ఎవరిది ?

5 / 14

5. అనంత‌పురం జిల్లాలోని స‌త్య‌సాయి ప్ర‌శాంతి నిల‌యం రేల్వేస్టేష‌న్ ఏ ప‌ట్ట‌ణంలో వుంది ?

6 / 14

6. తెలంగాణ మ‌రియు ఆంద్ర‌ప్ర‌దేశ్ రెండు రాష్ట్రాల‌తోను స‌రిహ‌ద్దు గ‌ల రాష్ట్రం ఏది?

7 / 14

7. నేపద్య గాయకుడిగా ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తొలి చిత్రం ఏది ?

8 / 14

8. భార‌త సంత‌తికి చెందిన క‌మ‌లా హారిస్ అనే మ‌హిళ 2020 లో ఏదేశానికి
ఉప‌రాష్ట్ర‌ప‌తిగా ఎన్నిక‌య్యారు ?

9 / 14

9. రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఉక్కు కర్మాగారం ఏ ప్రదేశం లో ఉంది ?

10 / 14

10. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి 2020 ఐపీల్ లో సారధ్యం వహించింది ఎవరు ?

11 / 14

11. వీటిలో పోచంపల్లి దేనికి ప్రసిద్ధి చెందినది ?

12 / 14

12. 2020 సెప్టెంబ‌ర్లో భార‌త ప్ర‌భుత్వం నిషేందించిన యాప్ ఏది ?

13 / 14

13. శ్రీ వెంక‌టేశ్వ‌ర జాతీయ ఉద్యాన‌వ‌నం ఏ న‌గ‌రానికి ద‌గ్గ‌ర్లో వుంది ?

14 / 14

14. కంచర్ల గోపన్న ప్రజాధారణ పొందిన పేరు ఏమిటి ?

Your score is

0%

Please rate this quiz

EMK Latest Updates