Evaru Meelo Koteeswarulu Episode 4

Finally, the waiting is over today, the curtain is finally opened for EMK’s first episode. We all know that the first celebrity guest for the show is mega power star Ram Charan. The show is planned to be telecast from Monday to Friday, the main motto behind this curtain-raiser show is to bring awareness to the audience.

So here is the summary of the fourth episode

159
Created on

Episode 4

1 / 12

మే 2021 లో ఎంకె స్టాలిన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ?

2 / 12

వేసవికాలానికి, శీతాకాలానికి వేర్వేరు రాజధానులతో, మొత్తం రెండు రాజధానుల ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది ?

3 / 12

తెలంగాణ అధికార భాష చట్టం ప్రకారం ,తెలంగాణాలో రెండవ అధికారిక భాష ఏది?

4 / 12

డా .బాబాసాహెబ్ అంబెడ్కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ఏ నగరంలో ఉంది ?

5 / 12

2021 భారత దేశం లో నిర్వహించిన ఆపరేషన్ సముద్ర సేతు దేనిని తీసుకొని రావడానికి

6 / 12

జనవరి 2021 లో 'మలాలా యుసఫ్యు స్కాలర్షిప్ యాక్ట్ ' ను అమల్లోకి తెచ్చిన దేశం ఏది ?

7 / 12

ఈ ఆకారాలలో, దేనికి మూడు భుజాలు మాత్రమే ఉంటాయి ?

8 / 12

వీటిలో అంకెలు, అక్షరాలు రెండూ కలిగి ఉండేది ఏది?

9 / 12

వీటిలో బియ్యం ప్రధాన పదార్థంగా వాడనిది ఏది ?

10 / 12

సిక్కుల ప్రార్ధన మందిరాన్ని ఏమంటారు ?

11 / 12

సూర్యుడి నుండి ఆరవ గ్రహం పేరుతో ఉండే వారంలోని రోజు ఏది?

12 / 12

మే 2021 లో భారత తూర్పు తీరాన్ని తాకిన తుఫాన్ పేరు ఏమిటి ?

Your score is

The average score is 67%

0%

2 thoughts on “Evaru Meelo Koteeswarulu Episode 4”

Leave a Comment