Evaru Meelo Koteeswarulu Episode 3

Finally, the waiting is over today, the curtain is finally opened for EMK’s first episode. We all know that the first celebrity guest for the show is mega power star Ram Charan. The show is planned to be telecast from Monday to Friday, the main motto behind this curtain-raiser show is to bring awareness to the audience.

So here is the summary of the third episode

70
Created on

Episode 3

1 / 14

జూన్ 2020లో, వీటిలో భారతదేశం లో నిషేధించబడినది ఏది?

2 / 14

గూగ్లీ అనే పదం సాధారణంగా ఏ ఆటలో వాడతారు ?

3 / 14

హిందూ పురాణాలలో , వీటిలో విష్ణువు పేర్లలో ఒకటి ఏది ?

4 / 14

OMG 'అనే టేకింగ్ వ్యక్తీకరణలో 'G' దేనిని సూచిస్తుంది ?

5 / 14

షేక్ హసీనా ఏ దేశానికి అత్యధిక కాలం ప్రధానమంత్రిగా పనిచేసారు?

6 / 14

మహాభారతంలో అభిమన్యుడు ఏ యుద్ధవ్యూహంలోకి ప్రవేహించడం వలన మరణించాడు ?

7 / 14

హుటే ప్రావిన్స్ యొక్క రాజధాని వుహాన్ ఏ దేశం లో ఉంది ?

8 / 14

బ్యాంకు పాస్ బుక్ లో కనిపించే 'ఐఎఫ్ఎస్ సి ' కోడ్ లో 'ఎఫ్ ' అంటే ఏమిటి ?

9 / 14

భారతదేశంలో జన్మించి. జూన్ 2021లో మైక్రోసాఫ్టు చైర్మన్ గా నియమిపబడిన ఇంజనీరు ఎవరు ?

10 / 14

ప్రొఫెషనల్ క్రికెట్ బ్యాట్లు వేటితో తయారు చేయబడతాయి?

11 / 14

వీటిలో ఏ జంతువు వెనుకవైపు కొవ్వు నిల్వలు కలిగిన మూపులు ఉంటాయి ?

12 / 14

ఈ సామెతను పూర్తి చేయండి: తాను చెడ్డ కోతి అంతా చెరిచినట్టు

13 / 14

సాధారణంగా వీటిలో టిక్ టాక్ అనే శబ్దం చేసేది ఏది?

14 / 14

హిందూ మతంలో ఏ దేవుడిని విఘ్న నివారకుడని పిలుస్తారు?

Your score is

The average score is 71%

0%

Leave a Comment