Evaru Meelo Koteeswarulu alias Meelo Evaru Koteeswarudu

evaru meelo koteeswarudu
evaru meelo koteeswarudu

Evaru Meelo Koteeswarulu Participation Questions

/7
0 votes, 0 avg
43
Created on

Evaru Meelo Koteeswarulu Questions

1 / 7

వీటిలో పోచంపల్లి దేనికి ప్రసిద్ధి చెందినది ?

2 / 7

కంచర్ల గోపన్న ప్రజాధారణ పొందిన పేరు ఏమిటి ?

3 / 7

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి 2020 ఐపీల్ లో సారధ్యం వహించింది ఎవరు ?

4 / 7

నేపద్య గాయకుడిగా ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తొలి చిత్రం ఏది ?

5 / 7

తెలంగాణలోని ఒక జిల్లాకు వీరిలో పెట్టబడిన పేరు ఎవరిది ?

6 / 7

ప్రపంచం లోనే అతిపెద్ద క్రికెట్ మైదానం కి పెట్టబడిన పేరు ఎవరిది ?

7 / 7

రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ఉక్కు కర్మాగారం ఏ ప్రదేశం లో ఉంది ?

Your score is

0%

Please rate this quiz

Latest Posts